• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.70 లక్షలకుపైగా ఖర్చు చేసింది..కార్టూన్ లాగా మారింది

    సాధారణంగా కార్టూన్ బొమ్మలు బాగా నచ్చిన వారు ఏం చేస్తారు. కొంత మంది ఎక్కువగా బొమ్మలు కొనుగోలు చేస్తారు. మరికొంత మంది ఎక్కువ కార్టూన్ సినిమాలు చూస్తారు. కానీ US నార్త్ కరోలినాలో ఉంటున్న 25 ఏళ్ల పిక్సీ ఫాక్స్ అనే యువతి మాత్రం ఏకంగా బొమ్మలాగా మారాలనుకుంది. అంతటితో ఆగలేదు బొమ్మలాగ మారేందుకు రూ.70 లక్షలకు పైగా ఖర్చు చేసి తన బాడీకి 2016లో పలు ఆపరేషన్లు చేయించుకుంది. ఈ క్రమంలో తన నడుమును 14 అంగుళాల (సుమారు 36 సెం.మీ.)కి కుదించడానికి ఆమె పక్కటెముకలను ఆరు తొలగించారు. ఆమె దవడకు కూడా శస్త్ర చికిత్స చేశారు. అయితే ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నట్లు ఆమె చెబుతోంది. పూర్తిగా కార్టూన్ మాదిరిగా మారిన ఈ ముద్దుగుమ్మను ఓ సారి చూడండి.