బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. జేడీయూని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని తాను సలహా ఇచ్చినట్లు చెప్పడం అర్ధరహితమన్నారు. నితీష్ కుమార్‌కు వయసు మీద పడి ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావట్లేదని పేర్కొన్నారు. ఎదో మాట్లాడబోయి ఇంకోదో మాట్లాడుతున్నారని, రాజకీయంగా ఒంటరినైపోయాననే భ్రమలో ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
బీహార్ సీఎం నితీష్‌పై PK తీవ్ర విమర్శలు

© ANI Photo