నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 68 మంది ప్రయాణికులతో ఉన్న విమానం ప్రమాదవశాత్తు రన్‌వేపై కుప్పకూలింది. విమానం కూలడంతో పొఖార ఎయిర్‌పోర్ట్‌ను అధికారులు మూసివేశారు. 68 మంది ప్రయాణికులతో పాటు విమానంలో నలుగురు సిబ్బంది కూడా ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.