శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధం

© ANI Photo

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు ప్లాస్టిక్ నియంత్రణపై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోని షాపులు, దుకాణాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథీన్ కవర్ల వాడకాన్ని నిషేధించారు. ఆలయ పవిత్రత దృష్ట్యా భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version