• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కృతిశెట్టికి ప్లాస్టిక్‌ సర్జరీ.. క్లారిటీ!

    టాలీవుడ్‌ బ్యూటీ కృతిశెట్టికి ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌పై కృతి స్పందించింది. ‘ఇలాంటివి ఎవరు రాస్తారో, ఎందుకు రాస్తారో అర్థం కావడం లేదు. మాకు కూడా ఫ్యామిలీస్‌ ఉంటాయి. ఇలాంటి రూమర్స్‌ విన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉప్పెనలో ఉన్నట్లు ఇప్పుడు లేను అంటున్నారు. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేము కదా. మేకప్‌, హెయిర్‌ స్టైల్‌ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రానా ప్లాస్టిక్‌ సర్జరీ అంటారా’ అని బేబమ్మ ఫైర్‌ అయ్యింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv