• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముగ్గురి కెప్టెన్సీలో ఆడా: కేఎల్

    తొమ్మిదేళ్ల కిందట కెరీర్ ఆరంభించిన కేఎల్ రాహుల్ టీమిండియాలో ముగ్గురి నాయకత్వంలో ఆడాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అరంగేట్రం చేసిన కేఎల్ విరాట్ కెప్టెన్సీలో ఆటగాడిగా మెరుగుపడి, రోహిత్ శర్మకు డిప్యూటీగా నియమితుడయ్యాడు. వీరి కెప్టెన్సీని గుర్తు చేసుకుంటూ ‘మైదానం లోపల, బయట ప్రశాంతంగా జట్టును ఎలా నడిపించాలో ధోనీ నుంచి నేర్చుకున్నా. విరాట్ నాయకత్వంలో మా ఆటను మెరుగుపర్చుకున్నాం. ఇక రోహిత్ కెప్టెన్సీ చాలా పదునుగా ఉంటుంది. ఆట గురించి బాగా ఆలోచించగలడు. ఏ ప్లేయర్ బలమేంటో అతడికి బాగా తెలుసు’ అని చెప్పాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv