• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ప్ర‌ధాని మోదీ రోజు 2 గంట‌లే నిద్ర‌పోతారు’

    భారత ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ రోజుకు కేవ‌లం 2 గంట‌లే నిద్ర‌పోతార‌ట‌. ఈ మాట చెప్పింది ఎవ‌రో కాదు. మ‌హారాష్ట్ర బీజీపీ అధ్య‌క్షుడు చంద్ర‌కాంత్ పాటిల్. మిగ‌తా 22 గంట‌లు ప్ర‌ధాని దేశం కోసం ప‌నిచేస్తాడు. ఇప్పుడు మొత్తం నిద్ర‌ పోకుండా 24 గంట‌లు ప‌నిచేసే దిశ‌గా ఆలోచిస్తున్నాడ‌ని పాటిల్ చెప్పాడు. కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు కొల్హాపూర్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి పాటిల్ ఇటీవల ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఒక్క క్ష‌ణం కూడా వృథా చేయ‌డ‌ని చెప్పిన ఆయ‌న‌, దేశంలో ఏ పార్టీలో ఏం జరిగినా ప్ర‌ధానికి అవగాహన ఉంటుంద‌ని వెల్ల‌డించారు.