• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విపక్షాలకు ప్రధాని మోదీ కౌంటర్

    పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించడంపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ఆస్ట్రేలియా విపక్ష నేతలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ‘సిడ్నీలో కమ్యూనిటీ ఈవెంట్ జరిగింది. ప్రధాని అల్బనీస్‌తో పాటు విపక్ష నేతలు కూడా హాజరయ్యారు. వారికి దేశం ముఖ్యం. ఒక కమ్యూనిటీ ఈవెంట్‌కు వచ్చి వారంతా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు’ అని మోద గుర్తు చేశారు. ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 20 ప్రతిపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన చేశాయి. మే 28న ప్రారంభోత్సవం జరగనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv