• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వన్ టైమ్ సెటిల్మెంట్ లో PNB రికార్డు

    రుణాల వన్ టైమ్ సెటిల్మెంట్(OTS) ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 11 బ్యాంకుల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధికంగా రూ.8.87 లక్షల OTSని నమోదు చేసి టాప్ లో నిలిచింది. ఇక రూ.4.97 లక్షలతో బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో స్థానంలో ఉంది. రూ.4.34 లక్షలతో బ్యాంక్ ఆఫ్ బరోడా, రూ.4.27 లక్షలతో ఇండియన్ బ్యాంక్, రూ. 4.18 లక్షలతో కెనరా బ్యాంక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే పలు స్కాం ఆరోపణలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ PNB మొదటి స్థానంలో ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.