ప్రముఖ సంస్థ పోకో ఇండియాలో మరో కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. Poco X5 5 పేరిట మిడ్ రేంజ్ ఫోన్ విడుదల చేసింది. 6GB RAM +128GB ఇంటర్నల్ స్టోరేజీతో ₹18,999. 8GB RAM + 256GB స్టోరేజీతో ₹20,999కు ఈ ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ 120Hz AMOLED డిస్‌ప్లే ఉంటుంంది. 5,000mAh బ్యాటరీ 33W చార్జర్‌తో వస్తుంది. మార్చ్ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ మొదలవుతాయి.