తెలంగాణలో ఖాళీగా ఉన్న 17,291పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 554 ఎస్ఐ ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు Visit Website గుర్తుపై క్లిక్ చేయండి.