ఐసీఎఫ్ఏఐ ఘటనపై పోలీసుల చర్యలు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఐసీఎఫ్ఏఐ ఘటనపై పోలీసుల చర్యలు – YouSay Telugu

  ఐసీఎఫ్ఏఐ ఘటనపై పోలీసుల చర్యలు

  November 14, 2022

  Screengrab Twitter:cpcybd

  ICFAI ర్యాగింగ్ ఘటనలో నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మతానికి సంబంధించిన నినాదాలు చేయాలని విద్యార్థిపై దాడి చేసినట్లు వెల్లడించారు. విద్యార్థి కోమాలోకి వెళ్లేలా కొట్టాలని…చచ్చే వరకు కొట్టాలని మాట్లాడుకున్నట్లు తెలిపారు. నార్త్ – సౌత్ అనే గొడవ జరిగిందని ప్రచారం జరగ్గా…అందులో వాస్తవం లేదన్నారు. 12 మంది గొడవకు దిగారని.. ఒక మైనర్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. అందరిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.

  Exit mobile version