• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీరో నవదీప్ ఇంట్లో పోలీసుల తనిఖీలు

    హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా హీరో నవదీప్ ఉన్నారు. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరు. తనను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు నుంచి నవదీప్ ఆదేశాలు తెచ్చుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హీరో నవదీప్‌పై నార్కోటిక్ పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈకేసులో రామ్ చంద్‌ను అరెస్ట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv