వీడియో: వాహనదారుడికి దండం పెట్టిన పోలీసు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: వాహనదారుడికి దండం పెట్టిన పోలీసు

    వీడియో: వాహనదారుడికి దండం పెట్టిన పోలీసు

    September 17, 2022

    Screengrab Twitter:

    హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఓ పోలీసు ఆపి వినూత్న రీతిలో అవగాహన కల్పించాడు. అలా అని ఏం బెదరించలేదు, భారీ చలాన్లు కూడా వేయలేదు. హెల్మెట్ తీసి వాహనదారుడి తలపై ఉంచి.. దండం పెట్టి పోలీసు పలు సూచనలు చేశాడు. భద్రతా నియమాలను పాటించమని ఆ వ్యక్తిని వేడుకున్నాడు. అందుకు వాహనదారుడు కూడా చేతులు జోడించి సరేనన్నాడు. జైకీ యాదవ్ అనే వ్యక్తి ఈ [వీడియో](url)ను సోషల్ మీడియాలో పోస్టే చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

    https://twitter.com/JaikyYadav16/status/1568225563390914561
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version