• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోలీసులు బానిసలుగా బతుకొద్దు: చంద్రబాబు

    AP: చట్టానికి వ్యతిరేకంగా సీఎం జగన్ విధానాలు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఆయ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ గుడిపల్లిలో ఆయన బైటాయించారు. పోలీసులు ప్రభుత్వానికి బానిసలుగా బతుకొద్దు. చట్టం ప్రకారం తమ విధులు నిర్వర్తించాలన్నారు. తాను అనుకుంటే జగన్ ఓదార్పు యాత్ర చేసేవారా? ప్రజాస్వామ్యంలో ఇలాంటివి కుదరవు. ప్రజలు తిరగబడి వైసీపీని భూస్థాపితం చేస్తారు అని తీవ్రవ్యాఖ్యలు చేశారు.