• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఖమ్మంలో పొలిటకల్ హీట్‌

  ఖమ్మంలో రాజకీయం వేడెక్కింది. భారాస నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి శ్రీనన్న సిద్ధంగా ఉన్నాడు. ప్రజల అభిమానాన్ని, దీవెనలు అందుకున్న వాడే నాయకుడు. ఖమ్మం జిల్లా వాసులు ఏం కోరుకుంటున్నారో, రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది. నాలుగన్నరేళ్లలో ఏ పదవి లేకపోయినా, జనం నుంచి అపూర్వ స్పందన వచ్చింది” అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల ముగ్గురు నేతలు పోటాపోటీగా సమావేశాలు పెట్టారు.