• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మే 26న పాలీసెట్ ఫలితాలు

    మే 26న తెలంగాణ పాలీసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చని చెప్పారు. పాలీసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను మొత్తం 98,273 మంది అభ్యర్థులు రాశారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, వెటర్నరీ, హర్టికల్చర్ వంటి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv