మొదటి తమిళ సినిమాగా ‘పొన్నియన్ సెల్వమ్’

మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వమ్’. సెప్టెంబర్ 30వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఐమాక్స్‌లో విడుదల అవుతుందని చిత్ర బృందం తెలిపింది. ఐమాక్స్‌లో విడుదల అవుతున్న మొదటి తమిళ సినిమాగా ఇది నిలిచిందని పేర్కొంది.

Exit mobile version