ఐరన్‌లెగ్ పేరు చెరిపేసుకుని లక్కీ స్టార్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్ ‘పూజా హెగ్డే’. ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఫ్యాషన్‌లోనూ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తన ట్రెండీ లుక్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా సిల్వర్ గౌన్ ధరించి ఆధునికంగా కనిపిస్తున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ డ్రెస్ పూజా అందాన్ని రెట్టింపు చేసిందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది.
-
Screengrab Instagram:pujahegde
-
Screengrab Instagram:
-
Screengrab Instagram: