బుట్టబొమ్మ పూజా హెగ్డే తన పేరిట హిట్లు లేకపోయినా వరుసగా సినిమాలు చేస్తూ బిజిగా గడుపుతోంది. తాజాగా తన కాలికి గాయమైంది. మడమ దగ్గర ఉంటే లిగమెంట్ చీలినట్లు ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. కాలుకు పట్టీ కట్టి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం పూజ SSMB28తో పాటు రెండు బాలివుడ్ సినిమాలు చేస్తోంది. అందులో సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ ఒకటి. షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల షూటింగ్ సెట్లో పూజ బర్త్‌డే కూడా సెలబ్రేట్ చేశారు.
-
Instagram: pooja hegde
-
Instagram: pooja hegde