• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే

    జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన డైలాగ్ ప్రోమో ఆకట్టుకుంది. ఆగష్టు నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో క్లైమాక్స్‌ను అత్యంత అద్భుతంగా తెరక్కించనున్నారని, మోస్ట్ పవర్ ఫుల్‌గా ఉండే ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని అంటున్నారు. అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.