• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పూనమ్ కౌర్‌కు ఫైబ్రో మైయాల్జియా వ్యాధి

    నటి పూనమ్ కౌర్ ఫైబ్రో మైయాల్జియా వ్యాధితో సతమతమవుతున్నట్లు తెలిసింది. ఈ వ్యాధి కట్టడి కోసం కేరళలో ఆయర్వేద చికిత్స తీసుకుంటోందంట. కండరాల నొప్పితో తరచూ పూనమ్ కౌర్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చికిత్స తీసుకోవడమే నయం అని భావించిందట. నిద్రలేమి, మానసిక సమస్యలు, జ్ఞాపకశక్తి చురుగ్గా పనిచేయకపోవడం, వాపు సమస్యలు వంటివి ఈ వ్యాధి లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మూవీ ‘శౌర్యం’లో పూనమ్ కౌర్ నటించింది.