ప్రముఖ సింగర్ వాణిజయరామ్(77) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో జారిపడి తలకు బలమైన గాయం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. తెలుగుతో పాటు 19కి పైగా భాషల్లో ఆమె పాటలు పాడారు. ఆమె తన కెరీర్‌లో 20,000 కంటే ఎక్కువ గీతాలను ఆలపించారు. వాణీజయరామ్ తెలుగులో ఏ సింగర్ సాధించలేని ఘనతలను కలిగి ఉన్నారు. ఆమె సంగీత ప్రస్థానం తెలుసుకునేందుకు పైన YouSay Webపై క్లిక్ చేయండి