• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసుపత్రిలో చేరిన ప్రముఖ టీవీ నటి

    ప్రముఖ టీవీ నటి శివంగి జోషి ఆసుపత్రిలో చేరారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా తాను ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ‘యే రిష్తా క్యా కెహ్‌లాతా హై’ సీరీయల్‌ ద్వారా ఈ 24 ఏళ్ల నటి పాపులర్ అయ్యారు. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘ గత రెండు మూడు రోజులు కష్టంగా గడిచాయి. కానీ కుటుంబం, వైద్యుల సాయంతో ప్రస్తుతం బాగానే ఉన్నాను’ అని శివంగి జోషి పోస్ట్ చేసింది.