• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నారా బ్రాహ్మణిపై పోసాని సెటైర్లు

    AP: చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణిపై పోసాని కృష్ణమురళి సెటైర్లు వేశారు. బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమో అని కౌంటర్‌ ఇచ్చారు. ‘నేను అడిగే నాలుగు ప్రశ్నలకు బ్రాహ్మణి సమాధానం చెప్పాలి. మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచిందెవరు? మీ తాతయ్యను చెప్పుతో కొట్టిందెవరు? మీ తాతయ్యను చంపిందెవరు? బ్రహ్మణి చెప్పాలి. అవినీతి పనులు చేస్తే జైల్లోనే పెడతారు. జైల్లో ఏడాదో, ఏడాదిన్నరో ప్రశాంతంగా ఉండొచ్చు కదా’ అని పోసాని అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv