ఇండియన్ పోస్టల్ సర్వీస్ దేశంలోనే తొలిసారిగా డ్రోన్ ద్వారా పోస్టల్ పార్సిల్స్‌ను డెలివరీ చేసింది. గుజరాత్‌లోని కచ్‌లో 30 నిమిషాల్లో 46 కిలోమీటర్ల దూరంలో 2 కిలోల మెడిసిన్ పోస్టల్ పార్సిల్‌ను గమ్యస్థానానికి చేర్చింది. ప్రభుత్వం అనుమతి తర్వాత డ్రోన్ పోస్టల్ సేవలు ప్రారంభం అవుతాయి. పోస్టల్ వ్యవస్థలో డ్రోన్ టెక్నాలజీ సరికొత్త మార్పులను తీసుకొస్తుందని ఆశిస్తున్నారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి
.@IndiaPostOffice tested parcel delivery using drone in Gujarat. #DroneForDelivery pic.twitter.com/CB8SC8Vfd0
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 31, 2022