• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విజయ్‌ ఆంటోని కుమార్తె పోస్టుమార్టం పూర్తి

    తమిళ నటుడు విజయ్‌ ఆంటోని కుమార్తె మీరా పోస్ట్‌మార్టం పూర్తైంది. ఆమె ఆత్మహత్య చేసుకునే మరణించినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక రేపు మీరా అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నై అల్వార్‌పేటలోని నివాసంలో ఇవాళ తెల్లవారుజామున మీరా సుసైడ్‌ చేసుకుంది. కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మీరా చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మీరా చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv