కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ వాయిదా

Screengrab Twitter:

నేడు నిర్వహించాల్సిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈరోజు జరగాల్సిన MBBS మైక్రో బయాలజీ ఎగ్జామ్ ఈనెల 19న, BDS పెరియో డెంటాలజీ పరీక్ష ఈనెల 21, పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఎగ్జామ్ ఈనెల 30న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సెప్టెంబర్ 12 నుంచి జరిగే పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేశారు.

Exit mobile version