పవర్ స్టార్ సినిమా వాయిదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న రీమేక్ సినిమా వినోదయసితం కాస్త ఆలస్యంగా రానుంది! హరిహర వీరమల్లు సినిమాను ముందే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. టీజర్ రెస్పాన్స్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ నడుస్తోంది. తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయసితం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో దర్శకత్వం వహించిన సముద్రఖనే తెలుగులో తీస్తున్నారు.

Exit mobile version