• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • పవన్ కల్యాణ్ నెక్ట్ మూవీ కూడా రీమేక్?

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తర్వాత చిత్రం కూడా రీమేక్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీకి కూడా ఓకే చెబితే వరుసగా 3 రీమేక్ చిత్రాలు కానున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ పింక్ రిమేక్ వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కోషియం రిమేక్ భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించారు. మరోవైపు ఇప్పటికే పవన్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేయడానికి అంగీకరించాడు. అంతకుముందు దర్శకుడు క్రిష్ తో హరి హర వీరమల్లులో నటించేందుకు కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మరో రీమేక్ చేయనున్నట్లు సమాచారం.