• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఎన్టీఆర్30’కి పవర్‌ఫుల్ టైటిల్!

    యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్30’ మూవీ సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా మూడో షెడ్యూల్‌కి మేకర్స్ సిద్ధమవుతున్నారు. కాగా ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్ రివీల్ చేస్తున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ఈ సినిమాకు ‘దేవర’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఈ మూవీకి కొరటాల శివ డైరెక్షన్ చేస్తున్నాడు. సైఫ్ ఆలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv