ప‌వ‌ర్‌స్టార్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

© File Photo

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో వినోదాయ సీతం రీమేక్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబ‌ర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. సాయిధ‌ర‌మ్ తేజ్ ఇందులో ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మ‌రోవైపు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. వ‌చ్చే ఏడాది మార్చి 30న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

Exit mobile version