• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ మరో సినిమా?

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కెరీర్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ విడుదలకు సిద్ధమవుతుండగా వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు ఈ టాప్‌ హీరో. ప్రస్తుతం సినీవర్గాల్లో ఆసక్తికరమైన బజ్ వినిపిస్తోంది. దిల్‌ రాజు, ప్రశాంత్ నీల్ రావణంలోనూ ప్రభాస్ నటిస్తాడని టాక్. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ K, సలార్‌ వంటి భారీ సినిమాలు తీస్తూనే మారుతి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. స్పిరిట్‌ సినిమా కూడా క్యూలో ఉంది.