• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 400 మంది రౌడీలతో ప్రభాస్‌ ఫైట్‌!

  ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్‌’ చిత్రానికి సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ సీన్‌ను ఏకంగా 400 మంది రౌడీలతో డైరెక్టర్ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. పైగా ఈ క్లైమాక్స్‌లోనే ప్రభాస్ రెండో పాత్రకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుందని టాక్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. కాగా, సలార్‌ చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv