ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం

© File Photo

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కే’. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనె నటిస్తుంది. అయితే ఈ సినిమాలో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రాజెక్ట్ కేలో నటించేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు, నటనలో నైవుణ్యం ఉన్న వారు ఈ ఆడిషన్స్‌కు హాజరు కావాలని మూవీ యూనిట్ పేర్కొంది.

Exit mobile version