బాలివుడ్లోకి ప్రభాస్ క్రష్ కుమార్తె ఎంట్రీ ఇవ్వబోతోంది. 90లో అందాలతారగా పేరున్న రవీనా టాండన్ అంటే తనకు క్రష్ అని ప్రభాస్ చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు ఆమె వారసురాలిగా రాషా తడాని సినిమాల్లోకి రాబోతోంది.ఇప్పటికే ఈ భామకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. 17 ఏళ్ల రాషా తడానీ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండగా…. అజయ్ దేవ్గణ్ మేనల్లుడు అమన్ దేవ్గణ్ ఇందులో హీరోగా నటించబోతున్నట్లు సమాచారం.
-
Courtesy Instagram:rashathadani
-
Courtesy Instagram:rashathadani