• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్రేజీ డైరెక్టర్‌తో ప్రభాస్ మూవీ!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో క్రేజీ డైరెక్టర్ హను రాఘవపూడి ఓ మూవీ తెరకెక్కించనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఓ కథను ప్రభాస్‌కు హను వినిపించారని.. అది ప్రభాస్‌కు నచ్చిందని టాక్. ఈ సినిమాను మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రభాస్ చేతిలో ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఉన్నాయి. సలార్, స్పిరిట్, రాజాడీలక్స్, ప్రాజెక్ట్ కే చిత్రాల్లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. వీటి తర్వాతే ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv