బాలయ్య షోకు ప్రభాస్, తారక్ ?

Courtesy Twitter:

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో భారీ సక్సెస్ అయ్యింది. దీంతో మేకర్స్ రెండో సీజన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఈ సీజన్‌లో టాలీవుడ్ టాప్ స్టార్స్ పాల్గొనె అవకాశం ఉందట. అందులో ప్రభాస్, తారక్‌లు కూడా ఉంటారని తెలుస్తోంది. ఒకవేళ ఈ ఇద్దరు స్టార్లు ఆ షోకి హాజరైతే షో TRP భారీగా పెరుగుతుందని అంతా భావిస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Exit mobile version