• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభాస్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా ఓ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు వీరిద్దరూ టచ్ చేయని ఓ సరికొత్త కథతో సబ్జెక్టు రెడీ చేసినట్లు టాక్. దీనిపై అఫీషీయల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్‌బాబుతో నిర్మిస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ28’ మూవీతో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. మరోవైపు ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘రాజాడీలక్స్’, ‘స్పిరిట్’ మూవీలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv