వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అయితే, రామ్‌చరణ్, శంకర్ కాంబోలో ‘RC15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రం కూడా సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ఆ స్లాట్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుందట. అయితే, ‘ప్రాజెక్ట్ కె’ కన్నా రెండు రోజుల ముందే ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు టాక్. దీంతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, చెర్రీల మధ్య పోటీ తప్పదా? అంటూ చర్చిస్తున్నారు.
-
Courtesy Twitter: prabhas
-
Courtesy Instagram: Ram charan