• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఖాకీ దుస్తుల్లో కనిపించనున్న ప్రభాస్

    మునుపెన్నడూ చూడని రీతిలో ప్రభాస్‌ను ‘స్పిరిట్’ సినిమాలో చూడబోతున్నారని నిర్మాత భూషణ్ కుమార్ వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. పోలీస్ అధికారి పాత్రలో ప్రభాస్ అలరించనున్నాడని భూషణ్ కుమార్ చెప్పారు. ‘ఇది పోలీస్ డ్రామా ఉన్న సినిమా. ఖాకీ దుస్తుల్లో ప్రభాస్ అలరిస్తాడు. మునుపెన్నడూ చూడని విధంగా ప్రభాస్ లుక్ ఉండబోతోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి యానిమల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. సంగీతం ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తుంది’ అని భూషన్ వెల్లడించారు.