వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ 2023 దావోస్లో జరుగుతోంది. మెరుగైన ప్రపంచం కోసం ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రతినిధులు వచ్చి తమ ఆలోచనలు పంచుకుంటారు. ఈ భారీ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు ప్రముఖ యూట్యూబర్లకు అవకాశం కల్పిస్తారు. ఇండియా నుంచి ఈ సారి ప్రజాక్త కోలి అలయాస్ మోస్ట్లీ ఇన్సేన్ అనే యువతి వెళ్లింది. ‘వైరల్ క్వీన్ ఆఫ్ ది ఇయర్’ ‘యూట్యూబర్ ఆఫ్ ది ఇయర్’ ఇలా గతంలో ఆమె ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. పర్యావరణ మార్పులు, బాలిక విద్యపై కథనాలను ఆమె కవర్ చేస్తోంది.
-
Courtesy Instagram:mostlysane
-
Courtesy Instagram:mostlysane