ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరువళ్లు

© ANI Photo

ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం 3.98 లక్షల క్యూసెక్కుల వరద బ్యారేజ్‌కు పోటెత్తుతోంది.సాయంత్రానికి 5లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 60 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.

Exit mobile version