పతి పాదసేవలో ప్రణీత – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పతి పాదసేవలో ప్రణీత – YouSay Telugu

    పతి పాదసేవలో ప్రణీత

    July 28, 2022

    తెలుగులో అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులు దోచిన నటి ప్రణీత. అందమైన కనులతో ఎంతోమంది కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టించుకుంది. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటోంది. కర్ణాటకకు చెందిన ఈ సుందరి తాజాగా అక్కడ జరుపుకునే ‘భీమన అమావాస్య’ సందర్భంగా భర్తకు సేవలు చేస్తున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ ఫోటోలపై అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

    Exit mobile version