ప్రశాంత్ వర్మ హనుమాన్ టీజర్ ఎప్పుడంటే? – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రశాంత్ వర్మ హనుమాన్ టీజర్ ఎప్పుడంటే? – YouSay Telugu

    ప్రశాంత్ వర్మ హనుమాన్ టీజర్ ఎప్పుడంటే?

    November 19, 2022

    Screengrab Twitter:NameisMadhu7

    విభిన్న చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ చిత్రం నుంచి అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను నవంబర్ 21న మధ్యాహ్నం 12.33 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో తేజ సజ్జ, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్,కన్నడ, హిందీలోనూ విడుదల చేయనున్నారు. జాంబిరెడ్డి తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో హనుమాన్ తెరకెక్కుతోంది.

    Exit mobile version