• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సలార్‌’ ప్రమోషన్స్‌కు ప్రశాంత్‌ నీల్‌ భారీ స్కెచ్!

    పాన్‌ ఇండియా ప్రభాస్‌, డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో ‘సలార్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సలార్‌ ప్రమోషన్స్‌ కోసం ప్రశాంత్ నీల్‌ భారీగా ప్లాన్స్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేసవి నుండి మూవీ టీజర్‌, గ్లింప్స్‌ వీడియోలు విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఎప్పటికప్పుడు కొత్త పోస్టర్లు, అప్‌డేట్స్‌ ఇస్తూ సినిమాపై ఆసక్తి పెంచనున్నట్లు తెలిసింది. కేజీఎఫ్‌ మూవీ డైరెక్టర్ కావడంతో సలార్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.