TSPSC ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కీలక నిందితుడు ప్రవీణ్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రవీణ్, రాజశేఖర్ కలిసి పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న రాజశేఖర్ పేపర్‌ను బయటకు తెప్పించాడు. ప్రవీణ్ ఫోన్‌లో 46 మందితో న్యూడ్ కాల్స్ మాట్లాడినట్లు ఆధారాలు దొరికాయి. వీరిలో ఎవరికైనా పేపర్ లీక్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.