• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్

    సెంట్రల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు నూతన డైరెక్టర్‌ నియమితులయ్యారు. ప్రవీణ్‌ సూద్‌ను డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్… ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా ఉన్నారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న సుబోధ్‌ జైస్వాల్‌ పదవీకాలం పూర్తయిన తర్వాత ప్రవీణ్ సూద్ బాధ్యతలు చేపట్టనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv