• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విచారణకు ముందే సిద్ధమయ్యా: ఆఫ్తాబ్

    శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌కు నార్కో టెస్ట్‌ సమయంలో కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. శ్రద్ధాను చంపినందుకు ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని అన్నాడు. అంతేకాదు, ఆమెను చంపిన తర్వాత పోలీసుల దర్యాప్తునకు ముందే సిద్ధమయినట్లు చెప్పాడు. హత్య కేలు వెలుగులోకి వచ్చిన అనంతరం విచారణ కోసం ముందుగానే పాతనేరాలకు సంబంధించిన కేసులను పరిశీలించినట్లు తెలిపాడు. హాలీవుడ్ జంట జానీ డెప్, అంబర్ హార్డ్ కేసును శోధించానని వెల్లడించాడు.