• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జనరిక్ మందులే రాయండి: కేంద్రం

    కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రులు,ఇతర వెల్‌నెస్‌ కేంద్రాల్లో డాక్టర్లు జనరిక్ ఔషధాలనే సిఫార్సు చేయాలని పేర్కొంది. జనరిక్ మందులను ప్రిస్క్రైబ్ చేయని వైద్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆస్పత్రులకు మెడికల్ రిప్రజెంటేటివ్‌ల రాకను తగ్గించుకోవాలని సూచించింది. ఈ మధ్యకాలంతో కొందరు ప్రభుత్వ వైద్యులు బ్రాండెడ్ మందులు సిఫార్సు చేస్తున్న వార్తలు వెలుగు చూస్తుండటంతో కేంద్రం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv